Header Banner

అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు!

  Thu Jun 05, 2025 18:20        Politics

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. గుండెపోటు కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయన్ని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఏఐజీ ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారని తెలియటంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు.. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఎమ్మెల్యే మాగంటి ఐసీయూలో ఉన్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది’ అని తెలిపారు.



చదవండిఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! రూట్లో రూ.5వేల కోట్లతోశ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఏడీసీఎల్ పార్కులో మెుక్కలు నాటిన సీఎం & డిప్యూటీ సీఎం! ప్రతి 15 రోజులకు..

 

వైకాపా నేతల అత్యుత్సాహం.. పోలీసుల ఆగ్రహం వ్యక్తం! మంగళగిరిలో ఉద్రిక్తత..

 

ట్రంప్ సంచ నిర్ణయం.. విద్యాదౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రితెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరిందిబదిలీలు కూడా..!

 

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #andhrapradesh #harish #rao #mla #maganti #telangana #gopinath #health